మన అందరికి తెలుసు బ్యాంకు పరీక్షలకు నోటిఫికేషన్ వచ్చిన తరవాత ప్రిపరేషన్ కి చాల తక్కువ సమయం ఉంటుంది, కావున రాబోయే బ్యాంకు పరీక్షలకు ఇప్పటినుండే ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యడం ద్వారా మీరు మిగిలిన ఆస్పిరంట్స్ కంటే మీరు మెరుగైన స్థాయిలో వుంటారు.
అలాగే SBI నుండి త్వరలో నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని Adda247 తెలుగు SBI Clerk & PO, IBPS PO & Clerk, IBPS RRB, RBI ఇలా అన్ని బ్యాంకు మరియు ఇన్సూరెన్సు పరీక్షలకు వన్ స్టాప్ సొల్యూషన్ గా ఈ ఫౌండేషన్ బ్యాచ్ ను లాంచ్ చెయ్యడము జరిగింది.
ఈ బ్యాచ్ లో అన్ని బ్యాంకు (ప్రీ + మైన్స్) కి సరిపోయే విధంగా బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పూర్తి సిలబస్ ను లైవ్ క్లాసుల ద్వారా కవర్ చెయ్యడం జరుగుతుంది అలాగే మీ కంటెంట్ క్లారిటీ కొరకు 6 ప్రింటెడ్ బుక్స్ ను ఇవ్వడం జరుగుతుంది, మరియు మీ ప్రేపరషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, అలాగే ఫాకల్టీ పిడిఎఫ్ లు, మీ ప్రిపరేషన్ ని మరింత పటిష్టం చెయ్యడానికి డౌట్ అండ్ స్ట్రాటజీ సెషన్ అందుబాటులో ఉంటాయి.