తెలంగాణ హైకోర్టు నుండి వివిధ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దీనికి అనుగుణంగా హైకోర్టు నోటిఫికేషన్ సంబంచింది ఆఫీస్ సబార్డినేట్ (Office Subordinate)పరీక్ష కు మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం రాబోయే హైకోర్టు నోటిఫికేషన్ సంబంచింది Office Subordinate పరీక్షకి సరిపోయాలా ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో హైకోర్టు నోటిఫికేషన్ సంబంచింది ఆఫీస్ సబార్డినేట్ (Office Subordinate)పరీక్ష కు సబంధించి కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ పిడిఎఫ్ లు , వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Check the study plan here
High Court:
S. No | Subject | No of Qs | Marks | Duration |
1 | GK | 45 | 45 | 60 min
|
District Level:
S. No | Subject | No of Qs | Marks | Duration |
1 | GK | 30 | 30 | 60 min
|
2 | English | 15 | 15 |