మన అందరికి తెలుసు AP మెగా DSC నోటిఫికేషన్ 1600 పైగా ఖాళీలతో త్వరలో రాబోతుంది అని, ఇటీవల వస్తున్నా సమాచారం ప్రకారం ఈ నోటిఫికేషన్ మార్చి చివర్లో వచ్చే అవకాశము వుంది. మరియు SGT పరీక్షకు 6300 పైగా ఖాళీలు వున్నాయి, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రిసైజ్ కంటెంట్ మరియు ప్రొపెర్ ప్లానింగ్ తో కొత్త సిలబస్ మరియు నమూనా ఆధారంగా ఉత్తమమైన ఉపాధ్యాయులు ఈ కోర్స్ ను డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ మిషన్ SGT బ్యాచ్ లో పూర్తి సిలబస్ లైవ్ + రికార్డెడ్ విధానంలో కవర్ చెయ్యడము జరుగుతుంది, అలాగే మన ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రెవిజిన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో వున్నాయి.
Check the study plan here