ఇటీవల అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో TGPSC VRO or GPO కొరకు 10000 కు పైగా ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. దీనికి అనుగుణంగా VRO పరీక్ష ను మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం రాబోయే TGPSC VRO or GPO పరీక్షకి సరిపోయాలా ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో TGPSC VRO కి సంబంధించి కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం సబ్జెక్ట్ వైజ్ స్టడీ మెటీరియల్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చేయడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ బ్యాచ్ తాజా పరీక్ష ప్రశ్నలు మరియు ప్రాథమిక భావనలతో పాటు ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తుంది, తద్వారా మీరు పరీక్షలకు సులువుగా క్లియర్ చేయవచ్చు.
ఈ బ్యాచ్ TGPSC VRO తో పాటు, TGPSC కి సంబంధించిన రాబోయే అన్ని పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది.