రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB)ALP పోస్టులు కోసం 9970 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం ITI,DIPLOMA, Btech అర్హతతో రైల్వే లోట్రైన్ assistant డ్రైవర్ జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం.
ఈ బ్యాచ్ అనేది మొదటిసారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా సులభంగా ఈ పరీక్షను సమర్ధవంతంగా ఎదుర్కొని విజయం సాధించే విధంగా సమగ్ర ప్రణాళిక తో ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమమైన ఉపాధ్యాయలు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులుమరియు రికార్డు క్లాస్ , మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, పరీక్షా సరళి పట్ల పూర్తి అవగాహన కొరకు PYQ డిస్కషన్ సెషన్స్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చేయడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.ఇందులో రెండు ఎగ్జామ్స్ ఉంటాయి సీబీట్ 1 సీబీటీ 2 మరియు psychometry ఎక్సమ్ కూడా ఉంటాయి
గమనిక: ఈ బ్యాచ్ ద్వారా 200 సెలెక్షన్స్ ని లక్ష్యంగా పెట్టు కోవడం జరిగింది, అలాగే ఈ బ్యాచ్ లో ఎన్రోల్ అయ్యి ఫైనల్ సెలక్షన్ సాధించండి