తెలంగాణా TSNPDCL ఇటివల 100 జూనియర్ అసిస్టెంట్ cum కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వ్రాత పరీక్షలో ప్రధాన అంశాలుగా Numerical Ability, Logical Reasoning, English Language, Computer Awareness మరియు General Studies అంశాలు ఇవ్వడం జరిగినది. కావున అభ్యర్ధుల సౌకర్యం మేరకు ఈ నాలుగు అంశాలతో కూడిన సుమారు 60కి పైగా టెస్టులతో TSNPDCL Junior Assistant Cum Computer Operator Online Test Series తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో మీకు అందిస్తున్నాము. ఈ పూర్తి స్థాయి టెస్టులు(Full Length Tests) మరియు ప్రాక్టిస్ టెస్టులు(Practice Tests) సాధన చేయడం ద్వారా మీరు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారని ఆశిస్తున్నాము.
Package Includes:
- 10 పూర్తి స్థాయి టెస్టులు (Numerical Ability, Logical Reasoning, Computer Awareness and English and General Studies).
- 55 పైగా చాప్టర్ ప్రకారం ప్రాక్టీసు టెస్టులు.
- Telugu & English భాషలలో పొందవచ్చు.
Salient Features:
- రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అభ్యర్ధులతో పోటీ పడండి.
- రాష్ట్ర స్థాయి ర్యాంకు పొందవచ్చు .
- ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం, చాప్టర్ వారీగా మీరు వెనుకబడి ఉన్న అంశాలతో కూడిన పూర్తి పరీక్ష విశ్లేషణ పొందవచ్చు.
- పూర్తి స్థాయి పరీక్షతో పాటు, సిలబస్ లోని అన్ని అంశాలను కవర్ చేస్తూ ప్రాక్టీస్ సెట్స్ ఇవ్వబడ్డాయి.
Full length Mock uploading plan
Mock Name |
Live date |
NPDCL Junior Assistant Full Length Mock-01 |
8-Apr-2023 |
NPDCL Junior Assistant Full Length Mock-02 |
13-Apr-2023 |
NPDCL Junior Assistant Full Length Mock-03 |
18-Apr-2023 |
NPDCL Junior Assistant Full Length Mock-04 |
23-Apr-2023 |
NPDCL Junior Assistant Full Length Mock-05 |
28-Apr-2023 |
NPDCL Junior Assistant Full Length Mock-06 |
3-May-2023 |
NPDCL Junior Assistant Full Length Mock-07 |
8-May-2023 |
NPDCL Junior Assistant Full Length Mock-08 |
13-May-2023 |
NPDCL Junior Assistant Full Length Mock-09 |
18-May-2023 |
NPDCL Junior Assistant Full Length Mock-10 |
22-May-2023 |
Note: All Practice sets will be made available by 15 April 2023